దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- October 28, 2022
దుబాయ్: దుబాయ్‌లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని డ్రైవర్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో రెండు ట్రక్కులు, నాలుగు ఇతర వాహనాలు టెయిల్‌గేట్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







