హరమైన్ రైలు సేవలు పునఃప్రారంభం
- October 28, 2022
జెడ్డా: హరమైన్ హై స్పీడ్ రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గత కొంతకాలంగా టెక్నికల్ సమస్యల కారణంగా సాధారణ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసినట్లు అధికారులు తెలిపారు. మక్కా, మదీనాల మధ్య జెడ్డా, రబీగ్ మీదుగా తన సేవలను పునరుద్ధరించినట్లుహరమైన్ రైలును నిర్వహిస్తున్న సౌదీ-స్పానిష్ రైలు ప్రాజెక్ట్ కంపెనీ వెల్లడించింది. సేవల నిలుపుదల కారణంగా ప్రభావితమైన ప్రయాణికులందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అలాగే కంపెనీ విధానాల ప్రకారం బాధితులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా జెడ్డా, మదీనా మధ్య నిర్వహించాల్సిన అనేక ట్రిప్పులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







