పాదచారుల వంతెనపై బైక్ రైడింగ్.. బహిష్కరణ వేటు
- October 28, 2022
కువైట్: పాదచారుల వంతెనను ఉపయోగించిన మోటార్సైకిల్దారులను బహిష్కరించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు పాదచారుల వంతెనను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారని, ఇది వారి జీవితాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తుందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ద్విచక్రవాహనదారులను పట్టుకొని బహిష్కరిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







