నవంబర్ 3న జాతీయ జెండాను ఎగురవేయాలి..షేక్ మహమ్మద్ పిలుపు
- October 28, 2022
యూఏఈ: అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు నవంబర్ 3న ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు షేక్ మహ్మద్ ట్వీట్ చేశారు. ‘‘వచ్చే నవంబర్ 3న మన దేశం జెండా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు మా మంత్రిత్వ శాఖలు, సంస్థలన్నీ జాతీయ జెండాను ఎగురవేయాలి.’’ అని తన ట్వీట్ లో షేక్ మహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్‌లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!









