‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ అంటోన్న ‘చిట్టి’.!
- October 29, 2022
‘చిట్టి’గా ‘జాతి రత్నాలు’ సినిమాతో యూత్‌లో మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించింది ఈ పొడుగు సుందరి.
అయితే, హీరోయిన్‌గా మాత్రం సెకండ్ మూవీ ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’. అదేనండీ చిట్టి నటిస్తున్న తాజా సినిమా పేరు. విచిత్రంగా వుంది కదా. సినిమా కూడా అంతే. ఫుల్‌గా ఫన్ టోన్‌లో వుండబోతోంది. సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా తనకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందంటోంది ఫరియా అబ్ధుల్లా.
ఈ సినిమాలో ట్రావెలర్ వ్లాగర్ పాత్రలో నటిస్తున్నారు హీరో, హీరోయిన్లు ఇద్దరూ. ఆధ్యంతం కథ చాలా ఎంటర్టైనింగ్‌గా నడుస్తుందని ఫరియా చెబుతోంది. ‘జాతిరత్నాలు’ మాదిరి ఈ సినిమా కూడా మంచి ఎంటర్‌టైనింగ్ హిట్ ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది ఫరియా.
అలాగే ఈ సినిమా పేరు చెప్పి తొలిసారి విదేశీ ప్రయాణం చేసేశానని తెగ సంబరపడిపోతోంది ఫరియా అబ్ధుల్లా.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







