తమన్నా పెళ్లి కబురు అతి త్వరలోనే.!
- October 29, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతోందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. మొన్నీ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, పిల్లలు గురించి ఒకింత ఆసక్తికరంగా మాట్లాడింది తమన్నా.
అయితే, పెళ్లెప్పుడు.? అని అడిగితే మాత్రం దానికి ఇంకా టైముందని ఎస్కేప్ అయిపోయింది. కానీ, తమన్నా త్వరలో పెళ్లి చేసుకోనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
ఇంట్లో తమన్నాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ తెలుస్తోంది. అలాగే, తనకు నచ్చిన పెళ్లికొడుకు కోసం తమన్నా కూడా వేటాడుతోందనీ అంటున్నారు. అంటే, త్వరలోనే తమన్నా పెళ్లి కబురు చెప్పబోతోందన్న మాట.
మరోవైపు తమన్నా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్గా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది తమన్నా. అలాగే, ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా, చిరుతో రొమాన్స్ చేస్తుండగా, కీర్తి సురేష్, మెగాస్టార్‌కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







