VAT నిబంధనల్లో సవరణలు చేసిన యూఏఈ
- October 29, 2022
యూఏఈ: 2023 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT)పై ఫెడరల్ డిక్రీ-లా నెం. 8 (2017)లోని కొన్ని నిబంధనలకు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది. మెరుగైన అంతర్జాతీయ విధానాలు, జీసీసీ ఏకీకృత VAT ఒప్పందాలు, వివిధ వ్యాపార రంగాలు నుంచి అందిన సిఫార్సుల ఆధారంగా సవరణలు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సరఫరా, జీరో-రేటింగ్ టాక్స్ పరిధి, VAT రిజిస్ట్రేషన్ మినహాయింపు కోసం దరఖాస్తు విధానము, పన్ను ఇన్వాయిస్లను జారీ వ్యవధి, అవుట్పుట్ పన్నును సెటిల్ చేయడానికి పన్ను క్రెడిట్ నోట్ జారీ, ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) పరిధులకు సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







