బాబ్రీ మసీద్ కూల్చివేత.. సినిమాగా..
- April 21, 2016
బాబ్రీ మసీద్ కూల్చివేత.. అనంతర పరిణామాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఓ కథ సినిమాగా తెరకెక్కనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి అజయ్‌కి వివరించారు. ఈ చిత్రానికి కబీర్ అనే పేరు ఖరారు చేశారు.ఇది వివాదాస్పద చిత్రమో, మరొకటో.. కాదని, బాబ్రీ మసీదు కూల్చేసినప్పుడు దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందో తెలిపేలా సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. అన్నీ కుదిరితే విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహలజ్ నిహ్లానీ నిర్మాతగా వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







