షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

- November 02, 2022 , by Maagulf
షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (SIBF) 41వ ఎడిషన్‌ను షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో మంగళవారం సాయంత్రం సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ‘స్ప్రెడ్ ద వర్డ్’ థీమ్ కింద జరుగుతున్న ఈ బుక్ పెయిర్ లో 95 దేశాల నుండి 2,213 మంది ప్రచురణకర్తల పబ్లిషర్స్ పాల్గొంటున్నారు. షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ నవంబర్ 13వ తేదీ వరకు జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com