పాఠశాలల క్యాంటీన్లలో వేరుశెనగ ఉత్పత్తులపై నిషేధం
- November 02, 2022
సౌదీ: ఆరోగ్య కారణాల రీత్యా ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తులను నిషేధించినట్లు సౌదీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా తాజాగా సర్క్యులర్ జారీ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తుల వినియోగంపై నిషేధం విధించినట్లు తాజా ఉత్తర్వుల్లో విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!







