ప్రైవేట్ వాహనంలో 14 మంది పాఠశాల విద్యార్థులు: డ్రైవర్ అరెస్ట్
- November 03, 2022
కువైట్: పాఠశాల విద్యార్థులతో పాటు వారి ప్రాణాలకు హాని కలిగించే విధంగా.. 14 విద్యార్థులను తన ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్తున్న డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు కువైట్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. సదరు ప్రైవేట్ వాహన డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 14 మంది పాఠశాల విద్యార్థలను ప్రమాదకరంగా ప్రైవేట్ కారులో తీసుకెళ్లడం విద్యార్థుల ప్రాణాలను ప్రమాదాలలోకి నెట్టడమేనని ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







