అనూ గట్టిగా అనేసుకుందట.! ఆ తప్పు చేయనే చేయనంటోంది.!
- November 03, 2022
ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. దాంతో, ఆచి తూచి వ్యవహరించాలని డిసైడ్ అయ్యిందట. హీరోలను టెంప్ట్ అయ్యి సినిమాలు ఓకే చేయడం ఎంత పెద్ద తప్పో తన కెరీర్లో తగిలిని దెబ్బలతో బాగా అర్ధమైపోయిందని అంటోంది అనూ ఇమ్మాన్యుయేల్.
ఇకపై ఆ తప్పు చేయనంటోంది. కటౌట్ కన్నా, కంటెంట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటోంది. అదీ నిజమే కదా. ప్రేక్షకుల ఆలోచన పూర్తిగా మారిపోయాయ్ సినిమాల విషయంలో. కంటెంట్ బాగుంటే చాలు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. ఆయా సినిమాలకు సూపర్ హిట్లు కట్టబెడుతున్నారు.
అందుకే, అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఇక నుంచీ తన పంథా మార్చుకోవాలనుకుంటోందట. తాజాగా అనూ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ సినిమా ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా తన మనసులోని మాటల్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి చాలా ప్రెస్టీజియస్తో కూడుకున్నది మరి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







