వాక్యూమ్ క్లీనర్లో ఇరుక్కున్న చిన్నారి సేఫ్
- November 04, 2022
కువైట్: వాక్యూమ్ క్లీనర్లో ఇరుక్కుపోయిన చిన్నారిని క్షేమంగా రక్షించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. వాక్యూమ్లో చిక్కుకున్న చిన్నారి గురించి వాళ్ల పేరెంటస్ నుంచి సెంట్రల్ కమాండ్కు సమాచారం అందిందని తెలిపింది. వెంటనే సులైబిఖత్ స్టేషన్ నుండి ఒక బృందాన్ని సంఘటన జరిగిన ప్రదేశానికి పంపామని, చిన్నారిని రక్షించడంలో బృందం విజయం సాధించిందని ఫైర్ ఫోర్స్ పేర్కొంది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కువైట్ ఫైర్ ఫోర్స్ వివరించింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







