కోర్టు గదుల్లో హ్యాండ్కఫ్ల వినియోగంపై నిషేధం
- November 05, 2022
కువైట్: న్యాయస్థానాల్లో నిందితులకు సంకెళ్లు వేయడంపై కువైట్ న్యాయమూర్తులు నిషేధం విధించారు. క్రిమినల్ కోర్టులలోని ప్రధాన న్యాయమూర్తులు ఎదుట విచారణ సమయంలో నిందితులకు చేతి సంకెళ్ళు వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ప్రధానంగా నిందితుడు దోషిగా నిరూపించబడే వరకు నిందితుడు నిర్దోషి అనే చట్టపరమైన ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్







