కృష్ణాజిల్లాలో ఈనెల 24న బెల్‌ పరిశ్రమ...

- April 21, 2016 , by Maagulf
కృష్ణాజిల్లాలో ఈనెల 24న బెల్‌ పరిశ్రమ...

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఈనెల 24న బెల్‌ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. నిమ్మకూరులో రూ.300 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు బెల్‌ సీఎండీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, బెల్‌ సీఎండీకి నిమ్మకూరు గ్రామస్థులు సన్మానం చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com