హోటల్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి జైలు శిక్ష
- November 09, 2022
బహ్రెయిన్: హోటల్ ఫర్నీచర్ నిప్పుపెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్ ఫర్నీచర్ లో కొంత భాగాన్ని నిప్పంటించి, ఆ చర్యను చిత్రీకరించాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. కేసును విచారించిన కోర్టు హోటల్ ఫర్నిచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!