ఉమ్రా యాత్రికుల కోసం 2,764 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు
- November 11, 2022
జెడ్డా: ప్రస్తుత ఉమ్రా సీజన్లో వివిధ నగరాలు, ప్రాంతాలలో ఆరోగ్య సేవలను అందించే 2,764 కంటే ఎక్కువ కేంద్రాల నుండి యాత్రికులు, సందర్శకులు తమ ఆరోగ్య బీమాను ఉపయోగించి ప్రయోజనం పొందవచ్చని సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 151 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులు మక్కా, మదీనాలకు వచ్చే యాత్రికులు, సందర్శకులకు సేవలను అందిస్తాయని తెలిపింది. వీటికి అదనంగా 773 ఆరోగ్య కేంద్రాలు, పాలీక్లినిక్‌లు,1,840 మెడికల్ ట్యాబ్ లు, ఫార్మసీలు యాత్రికులకు అందుబాటులో ఉంటాయన్నారు. సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులు, సందర్శకులకు ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం