విదేశీ కరెన్సీ పేరిట నకిలీ నోట్లు: ముఠా అరెస్ట్
- November 15, 2022
కువైట్: విదేశీ కరెన్సీల పేరుతో నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన నలుగురు వ్యక్తుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిచి పక్కా సమాచారంతో ముఠా సభ్యుల నివాసాలపై దాడి చేసి.. అనేక నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు క్రిమినల్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారికి రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







