సౌదీలో ప్రభుత్వ రుసుముల చెల్లింపు కోసం ఇ-సర్వీస్ ప్రారంభం
- November 15, 2022
సౌదీ: సౌదీ అరేబియా ప్రభుత్వ సేవల రుసుములను ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవ(ఇ-సర్వీస్)ను నేషనల్ సెంటర్ ఫర్ గవర్నమెంట్ రిసోర్సెస్ సిస్టమ్స్ (NCGR) భాగస్వామ్యంతో సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సర్వీసులను డిజిటల్ గవర్నమెంట్ అథారిటీ (DGA) సహకారంతో అమలు చేస్తున్నారు. మాడా, వీసా, మాస్టర్ కార్డ్, సదాద్ వంటి బ్యాంక్ చెల్లింపు పద్ధతుల ద్వారా ప్రభుత్వ ఏజెన్సీ ప్లాట్‌ఫారమ్ ద్వారా లబ్ధిదారుడు తన సేవా రుసుములను సులువుగా చెల్లించవచ్చు. DGA గవర్నర్ ఇంజినీర్ అహ్మద్ అల్-సువైయన్ మాట్లాడుతూ.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు పెంపునకు దోహదపడే అధిక నాణ్యత, సామర్థ్యంతో కూడిన డిజిటల్ పేమెంట్ ద్వారా లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచుతుందన్నారు. దీని ద్వారా సౌదీ బయట కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







