ఒమన్ జాతీయ దినోత్సవం: నవంబర్ 30, డిసెంబర్ 1న సెలవు
- November 17, 2022
మస్కట్: ఒమన్ 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా నవంబర్ 30, డిసెంబర్ 1న అధికారిక సెలవుగా ప్రకటించారు.ఈ మేరకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ జారీ చేశారు. నవంబర్ 30 (బుధవారం), డిసెంబర్ 1( గురువారం) రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి చెందిన యూనిట్ల ఉద్యోగులు, ప్రైవేట్ రంగ సంస్థల కార్మికులకు అధికారిక సెలవు దినాలుగా కువైట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం