సౌదీలో 1 మిలియన్లకు పైగా ఇ-వీసాలు జారీ
- November 17, 2022_1668696829.jpg)
రియాద్: 2019 నుండి 1 మిలియన్ కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసాలు(ఇ-వీసా) జారీ చేసినట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇ-వీసాలు సౌదీ పర్యాటక ప్రధాన్యతల్లో ఒకటని పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. టూరిస్టులకు వైద్య బీమాతో పాటు 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఇ-వీసాలను జారీ చేయబడుతుందన్నారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌ను అధికారికంగా ఆయన ప్రారంభించారు. ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడులు, ఏజెన్సీలకు తక్షణ లైసెన్స్‌ల జారీ, విశ్వసనీయమైన మ్యాప్‌తో సహా దాదాపు 50 డిజిటల్ సేవలు, విశ్వసనీయ డేటాను అందించడానికి 10 కంటే ఎక్కువ ప్రభుత్వ ఏజెన్సీలు అనుసంధానించబడి ఉన్నాయని అల్-ఖతీబ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం