ఒమన్ 52వ నేషనల్ డే: ధోఫర్‌లో ఘనంగా సైనిక కవాతు
- November 19, 2022
సలాలా: ఒమన్ 52వ గ్లోరియస్ నేషనల్ డే సందర్భంగా ధోఫర్ గవర్నరేట్‌లోని అల్ నాస్ర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక కవాతుకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO), రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ (RGO), సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ యూనిట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ (ROP), మౌంటెడ్ మిలిటరీ, ఫిరాక్ ఫోర్సెస్ నిర్వహించిన మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







