కువైట్లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా
- November 19, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా నియామకం అయ్యారు. త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2002 బ్యాచ్ IFS అధికారి స్వైకా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కువైట్ రాష్ట్రానికి భారత రాయబారిగా నియమితులైన ఆదర్శ్.. నవంబర్ 17న(గురువారం) భారత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆర్డర్స్ ని స్వీకరించారు. ఆదర్శ్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని UN విభాగంలో డైరెక్టర్గా కూడా పనిచేశారు. అతను తన కెరీర్లో బీజింగ్, సోఫియా, మాస్కోలోని భారతీయ మిషన్లలో కూడా పనిచేశాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..