ఖైబర్‌లో నీటి మడుగులో మునిగి బాలిక మృతి
- November 19, 2022
మదీనా : మదీనాలోని ఖైబర్ గవర్నరేట్‌లోని లోయలో వర్షపు నీటి కారణంగా ఏర్పడిన నీటి మడుగులో ఒక బాలిక ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది. ఈ మేరకు మదీనా ప్రాంతంలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వర్షాల సమయంలో వాగులు, నీటి మడుగుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించింది. కుటుంబాలు పిల్లలను పర్యవేక్షించాలని, వారి వినోద పర్యటనల సమయంలో నీటి కొలనుల వద్దకు వారిని అనుమతించవద్దని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..