సోహార్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ప్రారంభం

- November 20, 2022 , by Maagulf
సోహార్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ప్రారంభం

మస్కట్: సోహార్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఇది డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. నార్త్ అల్ బతినా గవర్నర్ మహమ్మద్ బిన్ సులైమాన్ అల్ కియెందీ ఆధ్వర్యంలో ఉత్సవాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలను భారీ సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఈ వేడుకలో  ఒమన్ 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా అనేక ఉత్సవాలను నిర్వహించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com