హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ విమానాల టెర్మినల్ మార్పు
- November 20, 2022
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్తున్నారా? అయితే మీరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. నవంబర్ 28 నుండి అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్పులు చేసింది. ఇకపై అంతర్జాతీయ విమానాలు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) ప్రధాన టెర్మినల్ నుంచి బయలుదేరుతాయని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ విమానాలు ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (IIDT) నుండి బయలుదేరేవి. ఇక నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు మెయిన్ టెర్నినల్ నుంచి బయలుదేరుతాయని ఆర్జీఐఏ తెలిపింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం