బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘ఫ్యామిలీ-ఫన్ ఫెస్టివల్’ ప్రారంభం
- November 24, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో ఫ్యామిలీ ఫన్ ఫెస్టివల్‌ను దక్షిణ గవర్నర్ హిస్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ప్రారంభించారు. సాంస్కృతిక కళాత్మక ప్రదర్శనలతో పాటు వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, పిల్లల ఆర్కేడ్లను కలిగి ఉండే పండుగ వేదికను గవర్నర్ సందర్శించారు. డిసెంబర్ 3 వరకు జరిగే ఈ ఫెస్టివల్ సాయంత్రం 4 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 100కి పైగా ప్రాజెక్టులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు.
తాజా వార్తలు
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!







