భవనం బేస్ మెంట్ లో అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుముప్పు
- November 24, 2022
కువైట్: సాల్మియాలో ఓ భవనం బేస్ మెంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు. బేస్ మెంట్ లోని గదుల్లో పేపర్ ఆర్కైవ్స్, ప్లాస్టిక్ మెటీరియల్, ఫుడ్, స్టీల్ మెటీరియల్ ఉన్నాయని దాంతోనే మంటలు వేగంగా వ్యాపించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రమాద తీవ్రత నేపథ్యంలో సాల్మియా, బెడా, అల్-హెలాలి అగ్నిమాపక కేంద్రాల నుండి బృందాలను తరలించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







