1,026 ప్యాకేజీల ఖాట్ సీజ్: ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- November 25, 2022మస్కట్: దోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ నేతృత్వంలోని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) కోస్ట్ గార్డ్.. 1,026 ఖాట్ ప్యాకేజీలను కలిగి ఉన్న ముగ్గురు అరబ్ జాతీయులతో పాటు ఒక స్మగ్లింగ్ పడవను స్వాధీనం చేసుకున్నారు. ధోఫర్ గవర్నరేట్లో ముగ్గురు అరబ్ జాతీయులు 1,026 ఖాట్ల కట్టలను దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారని, వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ పడవను, అందులోంచి ఖాట్ ప్యాకేజీలను స్వాధీనం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశామని ఆర్వోపీ పేర్కొంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!