కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- November 19, 2025
కువైట్: కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగించారు. ఈ మేరకు స్ప్రింగ్ క్యాంపింగ్ కమిటీ తెలిపింది. అలాగే, నిబంధనలను ఉల్లంఘించిన స్ట్రీట్ వెండర్స్ మరియు ATV అద్దె ఆపరేటర్లపై 10 సైటేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆక్రమణలను తొలగించాలని 176 మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
మున్సిపల్ నిబంధనలను పాటించేలా స్ప్రింగ్ క్యాంపింగ్ కమిటీ అన్ని క్యాంపింగ్ జోన్‌లలో తనిఖీలను నిర్వహిస్తుందన్నారు. ప్రజా భద్రతను కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







