1,026 ప్యాకేజీల ఖాట్ సీజ్: ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- November 25, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ నేతృత్వంలోని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) కోస్ట్ గార్డ్.. 1,026 ఖాట్ ప్యాకేజీలను కలిగి ఉన్న ముగ్గురు అరబ్ జాతీయులతో పాటు ఒక స్మగ్లింగ్ పడవను స్వాధీనం చేసుకున్నారు. ధోఫర్ గవర్నరేట్‌లో ముగ్గురు అరబ్ జాతీయులు 1,026 ఖాట్‌ల కట్టలను దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారని, వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ పడవను, అందులోంచి ఖాట్ ప్యాకేజీలను స్వాధీనం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశామని ఆర్వోపీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







