ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి ..
- April 24, 2016
పాలేరు ఉప ఎన్నికకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో పువ్వాడ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి తుమ్మలతో ఆయన భేటీ అయినట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 27న ఖమ్మంలో జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగడుతుండగా... జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై నేతలు దైలమాలో పడ్డారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







