ధోఫర్‌లో నవంబర్ 28 నుండి సుగంధ ద్రవ్యాల సీజన్ ప్రారంభం
- November 25, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లో సుగంధ ద్రవ్యాల సీజన్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. అల్ బలీద్ ఆర్కియోలాజికల్ పార్క్, సంహ్రామ్ ఆర్కియోలాజికల్ పార్క్, వాడి డోకా నేచర్ రిజర్వ్‌లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్లలో ఈ సీజన్ ను నిర్వహించనున్నారు. ధోఫర్‌లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ అబ్దుల్లా అల్ అబ్రి మాట్లాడుతూ..ఈ సీజన్లో సుల్తానేట్‌లోని ప్రముఖ కంపెనీలు తయారుచేసిన సుగంధ ద్రవ్యాలు, ఒమానీ సుగంధ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతోపాటు ఖోర్ రోరి ఫోటోగ్రాఫ్‌ల ప్రదర్శన ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







