కస్టడీ నుంచి నిందితుడు పరార్: ఇద్దరు పోలీసు అధికారులు 5వేల జరిమానా
- November 26, 2022
యూఏఈ: విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఒక్కొక్కరికి 5,000 దిర్హామ్‌లు చొప్పున జరిమానా విధించింది. వీరి కస్టడీలో ఉన్న సమయంలో నిందితుడు తప్పించుకోవడంతో కోర్టు వీరిపై సీరియస్ అయింది. అప్పీల్ కోర్టు గత నెలలో తన తీర్పును వెలువరించింది. మార్చిలో మిస్డిమీనర్స్ కోర్టు ఇచ్చిన 10,000 దిర్హామ్‌ల జరిమానాను తగ్గించింది. ఇద్దరు వ్యక్తులపై నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారని అభియోగాలు మోపారు. కోర్లు ఫైల్స్ ప్రకారం.. ఫిబ్రవరి 3న అల్ రఫా పోలీస్ స్టేషన్ అధికారులు అనుమానితుడిని చికిత్స కోసం రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







