సౌదీ అల్ హిలాల్ క్లబ్‌లోకి క్రిస్టియానో రొనాల్డో?
- November 26, 2022యూఏఈ: ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ నుండి బయటికొచ్చిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో త్వరలోనే సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అల్ హిలాల్ క్లబ్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.సౌదీ అరేబియా క్లబ్ అల్ హిలాల్ క్లబ్ క్రిస్టియానో రొనాల్డోతో ఒప్పందం చేసుకునేందుకు జరిపిన చర్చలు ఇప్పటికే తుది దశకు వచ్చాయని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని క్లబ్ తెలిపే అవకాశం ఉన్నది. కాగా, బ్రెజిల్ కు చెందిన ప్రముఖ క్లబ్ లలో ఒకటైన ఫ్లెమింగో సైతం రొనాల్డోను చేజిక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, £305 మిలియన్లకు ఆఫర్ ఇచ్చిన సౌదీ అల్ హిలాల్ క్లబ్లో చేరేందుకు క్రిస్టియానో రొనాల్డో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..