గ్లోబల్ విలేజ్ సందర్శకుడికి Dh27,000 నగదు బహుమతి
- November 27, 2022దుబాయ్: గ్లోబల్ విలేజ్ VIP ప్యాక్‌లలో ఒకదానిలో దాచిన బంగారు నాణేన్ని గుర్తించిన షార్జా నివాసి ముహమ్మద్ హుస్సేన్ జాజిరి Dh27,000 నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఈ మేరకు గ్లోబల్ విలేజ్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ముహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాలకు పైగా షార్జాలో నివసిస్తున్నట్లు తెలిపారు. తను తరచూ గ్లోబల్ విలేజ్ కు వస్తానని పేర్కొన్నారు. తన VIP ప్యాక్‌లో గోల్డెన్ కాయిన్ని కనుగొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తరచుగా తన కుటుంబం, స్నేహితులతో గ్లోబల్ విలేజ్ లో షాపింగ్ చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్