బహ్రెయిన్‌లో 1,600 డ్రగ్ క్యాప్సూల్స్‌తో పట్టుబడ్డ మహిళ
- November 27, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోకి 1600 మెడికల్ క్యాప్సూల్స్ ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై 50 ఏళ్ల మహిళపై హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మహిళ ఇరాన్ నుండి కొన్ని క్యాప్సూల్స్‌ను ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకువచ్చింది. అవి తన కోసం ఒక సంవత్సరం పాటు వాడేందుకని కస్టమ్స్ అధికారులకు పేర్కొంది. అయితే, ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో మహిళ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి, ఆమెను క్షుణ్ణంగా పరీక్షించినట్లు పోలీసులు తెలిపారు. తమ తనిఖీల్లో ఆమె వ్యక్తిగత బ్యాగుల్లో దాచిన పలు క్యాప్సూల్స్‌ను గుర్తించామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్‌లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!