ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్
- November 28, 2022
ముంబై: విమానాశ్రయాల్లో అత్యంత పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తారు.ప్రయాణికుల లగేజీ కూడా పరిమితికి మించి కొన్ని గ్రాములు అధికంగా ఉన్నా అనుమతించరు.అయినా స్మగ్లర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.ఏదో ఒక దారిలో మాదకద్రవ్యాలు, బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనేవున్నారు.
ముంబైలోని విమానాశ్రయంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు 8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
తాజా వార్తలు
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!