ఐకియా అవుట్‌లెట్‌లపై సైబర్ దాడులు

- November 30, 2022 , by Maagulf
ఐకియా అవుట్‌లెట్‌లపై సైబర్ దాడులు

కువైట్: స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా(IKEA) కువైట్, మొరాకోలోని అవుట్ లెట్లపై సబర్ దాడి జరిగింది. ఈ మేరకు ఐకియా అధికారులు వెల్లడించారు. నవంబర్ 19న ఐకియా కువైట్, మొరాకోలోని తమ కంపెనీ సర్వర్లపై సైబర్-దాడి జరగడాన్ని గుర్తించామని పేర్కొంది. సైబర్ దాడిపై తమ సైబర్ సెక్యూరిటీ టీంతోపాటు తమ భాగస్వామ్య పక్షాలు దర్యాప్తు జరుపుతున్నాయని ఐకియా తెలిపింది. ఐకియా దాదాపు 50 దేశాలలో 400 కంటే ఎక్కువ స్టోర్‌లను కలిగి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com