యూఏఈలో డిసెంబర్ నెల పెట్రోల్, డీజిల్ ధరలు
- December 01, 2022
యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ డిసెంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర నవంబర్‌లో 3.32 దిర్హాంతో పోలిస్తే.. లీటర్‌కి 3.30 దిర్హామ్‌లకు తగ్గింది. నవంబర్‌లో 3.20 దిర్హాలతో పోలిస్తే స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు 3.18 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 3.11 దిర్హాలు (గత నెలలో లీటరుకు 3.13 దిర్హామ్‌లు) ఉండగా, నవంబర్‌లో డీజిల్ ధర 4.01 దిర్హాంతో పోలిస్తే లీటర్‌కి 3.74 దిర్హాన్లకు తగ్గించారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!