మక్కాలో ఉమ్రా చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్
- December 03, 2022![1 మక్కాలో ఉమ్రా చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్](https://www.maagulf.com/godata/articles/202212/shk_1670041260.jpg)
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇటీవలే తన తాజా చిత్రం 'డుంకీ' చిత్రీకరణను ముగించిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఉమ్రా చేయడానికి పవిత్ర నగరమైన మక్కాకు వచ్చారు. 'డుంకీ' చిత్రం గురించి తన అభిమానులను అప్డేట్ చేయడానికి ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అనుచరులు పవిత్ర నగరమైన మక్కా నుండి కొన్ని గంటల దూరంలో ఉన్నందున ఉమ్రా చేయాలని సూచిస్తూ.. పలువురు అభిమానులు కామెంట్స్ పెట్టారు. షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం 'పఠాన్' విడుదల కోసం సిద్ధంగా ఉన్నది. ఇందులో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంలు నటించారు.
తాజా వార్తలు
- అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- సౌత్ 7వ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
- షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు బహుమతులతో స్వాగతం
- పేషెంట్ భద్రతలో SSIలు కీలకం..!
- అరాఫత్.. 42.2 మిలియన్ కాల్స్, 5.61 వేల TBడేటా వినియోగం
- గోధుమ రవ్వ ధరల పెరుగుదల.. ఆహార భద్రతకు ముప్పు..!
- తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ గెట్ వద్ద కొత్త డ్యూటి ఫ్రీ స్టోర్
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు..!
- జూన్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల