వేధింపుల నిరోధక చట్టం ఉల్లంఘన: పలువురిని గుర్తించిన పోలీసులు
- December 06, 2022
రియాద్: వేధింపుల నిరోధక చట్టంతో సహా రాజ్యంలో అనేక చట్టాలను ఉల్లంఘిస్తూ వైరల్ వీడియోలలో కనిపించిన అనేక మంది వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రియాద్‌లోని భద్రతా అధికారులు వెల్లడించారు. నిందితులపై వేధింపుల నిరోధక చట్టం, పబ్లిక్ మర్యాద నిబంధనలు, దేశంలో వర్తించే ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు రియాద్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









