ముసందంలో భారీ వర్షాలు

- December 06, 2022 , by Maagulf
ముసందంలో భారీ వర్షాలు

మస్కట్: అల్ హజర్ పర్వతాలు, ముసందమ్‌లలో తెల్లవారుజాము నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మస్కట్, ఇతర నగరాల్లో మాత్రం ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం ఉన్నది. మరికొన్ని రోజుల్లో ఒమన్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఒమన్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com