కువైట్ లో భారీ మద్యం తయారీ యూనిట్ ధ్వంసం
- December 07, 2022
కువైట్: అతిపెద్ద ఆల్కహాలిక్ పానీయాల తయారీ యూనిట్‌పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అల్ ముత్లా క్యాంప్‌లో పనిచేస్తున్న తయారీ యూనిట్‌ను భారతీయ నిర్వాసితులు స్థానికంగా శుద్ధి చేసిన ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారని పేర్కొంది. ప్రతిరోజూ 500 మద్యం బాటిళ్లను తయారు చేసే అక్రమ కర్మాగారంలో మద్యం నింపిన 2 వేల డబ్బాలు, బారెళ్లను సీజ్ చేసి ధ్వంసం చేసినట్లు తెలిపింది. పట్టుబడిన మద్యం తయారీలో ఉపయోగించిన వస్తువులతో పాటు పట్టుబడిన వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







