చిరుతో డాన్స్.! ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఊర్వశి రౌతెలా.!
- December 08, 2022
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా.. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ చేసినప్పటి నుంచీ ఊర్వశి రౌతెలా ఆనందంతో ఉప్పొంగిపోతోంది.
డాన్స్ గురించి చాలా మంది చాలా నిర్వచనాలు చెబుతారు. కానీ, చిరంజీవితో డాన్స్ అంటే ఆ నిర్వచనం వేరే లెవల్ అంటోంది. ఆయన గ్రేస్ ముందు, ఎవ్వరైనా బలాదూర్ అంటోందీ హాట్ బ్యూటీ.
ఆయనతో డాన్స్ చేస్తుంటే, అప్పుడే డాన్స్ నేర్చుకున్నట్లుంటుంది.. అంటూ ‘బాస్ పార్టీ..’ సాంగ్ మెమరీస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఊర్వశి రౌతెలా.
సంక్రాంతి సందర్భంగా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







