‘గుర్తుందా శీతాకాలం’.! ఒక్క టిక్కెట్టుపై మూడు ప్రేమ కథలు.!
- December 08, 2022
సత్యదేవ్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ నెల 9న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటూ, మేఘా ఆకాష్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఓ ప్రత్యేకమైన కథనంతో సాగే మూడు ప్రేమకథల సమాహారం అని తెలుస్తోంది. కామెడీతో పాటూ, ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీస్. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని హీరో సత్యదేవ్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తెలుగులోనూ, ‘రామ్‌సేతు’ సినిమాతో హిందీలోనూ ఆదరణ దక్కించుకున్న సత్యదేవ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.
ఈ మధ్య సత్యదేవ్ సంపాదించుకున్న అపారమైన క్రేజ్, ‘గుర్తుందా శీతాకాలం’ సక్సెస్‌కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







