యూఏఈలో వర్షం: వాహనదారులకు పోలీసుల హెచ్చరికలు
- December 10, 2022
యూఏఈ: విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అబుధాబి పోలీసులు సూచించారు. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులలో ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను అనుసరించాలని డ్రైవర్లను ట్విట్టర్ ద్వారా పోలీసులు కోరారు. యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి రోజుల్లో వర్షాలు కురుస్తున్నాయి. వారాంతంలో వాతావరణ అస్థిరత పరిస్థితుల తీవ్రత క్రమంగా బలహీనపడుతుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర , తూర్పు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా చెదురుమదురు వర్షం/జల్లులు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







