రెండు నెలలపాటు అలరించనున్న థాయ్ నైట్ మార్కెట్

- December 10, 2022 , by Maagulf
రెండు నెలలపాటు అలరించనున్న థాయ్ నైట్ మార్కెట్

మనామా: ‘థాయ్ మార్ట్ బహ్రెయిన్’ బహ్రెయిన్‌లోని థాయ్ ప్రజలకు వేడుకగా రెండు నెలల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈవెంట్ నైట్ మార్కెట్ శైలిలో ప్రామాణికమైన థాయ్ రుచికరమైన వంటకాలు, ఆహారాలు, ఉత్పత్తులను ఏర్పాటు చేస్తారు. సందర్శకులు థాయ్‌లాండ్‌కు చెందిన కొన్ని ప్రత్యేక ఆహార రుచులను ఇక్కడ తెలుసుకోవచ్చు. థాయ్ మార్ట్ డైరెక్టర్ రజబ్ అబ్దుల్వాజిద్ ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ డిసెంబర్ 1 న ప్రారంభమైంది. జనవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ లో దాదాపు 25 కంపెనీలు పాల్గొంటున్నాయి.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com