ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా మెట్రో ఆపరేటింగ్ వేళలు పొడిగింపు
- December 13, 2022
యూఏఈ: దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఫిఫా వరల్డ్ కప్ కోసం సవరించిన మెట్రో సమయాలను ప్రకటించింది. తాజా మార్పులు శుక్రవారం ( డిసెంబర్ 9) నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఖతార్‌లో జరిగే క్రీడా ఈవెంట్ ముగిసే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. చివరి మెట్రో చివరి గేమ్ ముగిసిన 45 నిమిషాల తర్వాత 1.5 గంటల సర్వీస్ పొడిగింపుతో బయలుదేరుతుందని పేర్కొంది.
ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా గంటకు 1,200 మంది ప్రయాణికులను రవాణా చేసేందుకు దాదాపు 1,400 రోజువారీ దుబాయ్ మెట్రో ట్రిప్పులు, 700 అదనపు టాక్సీలు, 60 ప్రత్యేక పబ్లిక్ బస్సులు, మూడు సముద్ర రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







