'రాబోయే సెలవుల' కారణంగా పెరుగనున్న ట్రాఫిక్!
- December 14, 2022
బహ్రెయిన్: రాబోయే సెలవుల కారణంగా ట్రాఫిక్ పెరుగుతుందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సెలవుల సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూపర్మార్కెట్లు బాగా తగ్గింపులను అందిస్తున్నందున చాలా మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నట్లు కనిపిస్తుందని అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







